పూర్తి జీతం- ట్రెజరీ సైట్ లో May నెలలో పూర్తి శాలరీ అప్డేట్ అయ్యింది

✩ ఈ మేరకు 2020, మే 21వ తేదీ గురువారం మే నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

✩ ఆర్థిక శాఖ, ట్రెజరీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

✩ కోత విధించిన రెండు నెలల బకాయిల చెల్లింపు విషయంలో కూడా త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

✩ లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి మాసంలో ఇచ్చినట్లుగానే ఏప్రిల్ మాసంలో కూడా వేతనాలు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

✩  సైట్ లో May నెలలో పూర్తి శాలరీ అప్డేట్ అయ్యింది, ఈ నెలలో ఇక పూర్తి శాలరీతో కూడిన బిల్ ను పెట్టవచ్చు.

✩ మరియు పెరిగిన EHS కొత్త CONTRIBUTION కూడా ఆటోమేటిక్ గా (225/300) అప్డేట్ అయ్యింది.

✩ పూర్తి వివరాల కొరకు..
బిల్లు ఎలా చేయాలి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top