CBSE Examinations విద్యార్థులు ఉన్నచోటే CBSE పరీక్షలు

విద్యార్థులు ఉన్నచోటే CBSE పరీక్షలు

▪️COVID-19 కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ అన్ని రాష్ట్రాల్లో స్కూల్ మూసివేయబడినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నచోట నుంచి సొంత రాష్ట్రాలకు లేదా జిల్లాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

▪️ ఇప్పుడు 10 మరియు 12 తరగతుల విద్యార్థులు ఉన్నచోటనే పెండింగ్‌లో ఉన్న బోర్డు పరీక్షలకు హాజరుకావచ్చని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' బుధవారం ప్రకటించారు.

▪️స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు ఎవరూ తాము చదువుతున్న పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని, వారు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో అక్కడే పరీక్షలు రాసుకోవచ్చని తెలిపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top