పాఠశాల లకు కేంద్రం నిర్ణయించిన కనీస నిబంధనలు .....
1. స్కూళ్లు రీ ఓపెన్ చేసినా , ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా వారానికి ఆరు రోజుల రూల్ తప్పనిసరి అంటోంది కేంద్రం . అంటే టీచర్లు , స్టూడెంట్స్ వారానికి ఆరు రోజులూ స్కూల్ కి రావాల్సిందే .
2. ఒకే క్లాస్ రూమ్ లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండరాదు
3. స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్ , మాస్కులు , శానిటైజర్లు వాడటం తప్పనిసరి . వీటిని విద్యార్థులు పాటించకపోతే ఫైన్ విధించే అవకాశాలున్నాయి .
4. తల్లిదండ్రులే స్వయంగా స్కూళ్లకు పిల్లల్ని తీసుకొచ్చి దింపాలి
5. అలాగే ప్రతీ రోజూ స్కూళ్లలో శానిటైజ్ చేయాలి . లేకుంటే ఆ సంబంధిత స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది 6. ఇక ముఖ్యమైన సమస్య ఏంటంటే .. స్టూడెంట్స్ ఒకొరికరిని ముట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదే
7. స్టూడెంట్స్ తినేటప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని పలు సూచనలు చేసింది కేంద్రం

0 comments:
Post a Comment