ఐఐఐటీ శ్రీ సిటీ, చిత్తూరు ప్రభుత్వ ఉద్యోగాలు

శ్రీసిటీ(చిత్తూరు)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌)-ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీ మెషిన్‌ లెర్నింగ్‌(మాన్‌సూన్‌ 2020)

అర్హత: బీఈ/ బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఈసీఈ/ తత్సమాన బ్రాంచులు), గేట్‌, నాన్‌ గేట్‌ అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: గేట్‌- వాలిడ్‌ గేట్‌ స్కోర్‌, కోడింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, నాన్‌ గేట్‌- అకడమిక్‌ మెరిట్‌, కోడింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌. ఈమెయిల్‌: mtech.admissions@iiits.in

చివరి తేది: జులై 20, 2020. చిరునామా: ఐఐఐటీ శ్రీ సిటీ, చిత్తూరు 630 జ్ఞాన్‌ మార్గ్‌, శ్రీ సిటీ-517646, ఆంధ్రప్రదేశ్‌.

వెబ్‌సైట్‌: http://www.iiits.ac.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top