ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
▪️ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి.
▪️ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.

మళ్లీ తెరపైకి వెబ్ కౌన్సెలింగ్:
ప్రస్తుతం కొవిడ్-19 లాక్‌డౌన్ దృష్ట్యా సాధారణ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపట్టే అవకాశం లేదు. సాధారణంగా ఉపాధ్యాయ బదిలీలంటే అయిదారు వేలమంది పాల్గొంటారు. భౌతిక దూరం అమలు కావడం కష్టం. అందువల్ల బదిలీల ప్రక్రియ సుమారు వారం రోజులు పట్టే అవకాశముంటుంది. ప్రస్తుత తరుణంలో వెబ్‌కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది?వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలి:
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
0 comments:
Post a Comment