జూనియర్ కళాశాలల పునఃప్రారంభం వాయిదా
కరోనా కారణంగా జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించినట్లు జూన్ ఒకటి నుంచి కాకుండా.. పునఃప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

0 comments:
Post a Comment