పాఠశాల విద్య పై జాతీయ విద్యావేత్త శ్రీ ఉపేంద్ర రెడ్డి గారి సూచనలు

పాఠశాల విద్య పై జాతీయ విద్యావేత్త శ్రీ ఉపేంద్ర రెడ్డి గారి సూచనలు
CM గారికి ఈ రోజు వివరణతో కూడిన సూచనలు  చేశారు ...

అన్ని విషయాలు స్యయం గా రాసుకున్న *CM* గారు ....

1) UP school system ను రద్దు చేసి elementary & high school గా మార్చాలి ...
UP school failure story.... because of lack  of teachers & lack  of students & lack of infrastructure & rooms & accomadation ...etc

2) DEO లకు వేలలో & MEO లకు  వందలలో వున్న స్కూల్స్ ను మోనిటరింగ్ చేయటం కుదరదు .. అవకాశం లేదు ప్రభుత్వ పరిపాలన తో సరిపోతుంది...
కావున ..స్కూల్ కాంప్లెక్సు లకు జీవం పోయాలి..
 కావున స్కూల్ క్లాం ప్లెక్స్  HM'S కు ఆ పరిధిలోని పాఠశాల ల టీచర్ల జీతాలు ఇచ్చే అధికారాలు & ఆ ప్రాధమిక పాఠశాలల మోనిటరింగ్ కు పూర్తి అధికారం ఇవ్వాలి ..
ప్రతి స్కూల్ ను 3 సార్లు పూర్తి స్దాయి టీమ్ టీచర్ల తో ఇన్స్పెక్షన్ చేయాలి ...
 రిపోర్టు ను public domain .. లో పెట్టాలి...

3) ప్రమోషన్ లేక బదిలీల పైన లేక ఇంక్రిమెంట్ లపై టీచర్ల performance points  మీద వుండాలని .. accountability చేయాలి ..

4) ప్రతి టీచర్ కు ప్రతి 3 సంవత్సరాలకు ఒక సారి పరీక్ష పెట్టాలని ...

తద్వారా టీచర్లు తమ నైపుణ్యం తామే పెంపోదించుకోవాలి ..అని ..

టీచర్ల కు ట్రైనింగ్స్ ఇవ్వటం వలన ఉపయోగం వుండుట లేదు ..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  DyEo posts రద్దు చేయాలి అని .. జిల్లా డైట్ కాలేజి లకు జీవం పోయాలని ..

5) విద్యార్ది అభివృద్దిి 80% టీచర్ల యొక్క టీచర్ లెర్నింగ్ మీద ఆధారపడి వుంటుంది అనే ప్రపంచ విద్యా నివేదికలు తెలుపుతున్నాయి

అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  State AMOగా  పనిచేసిన   శ్రీ ఉపేంద్ర రెడ్డి గారు నేడు జరిగిన *మన పాలన* *- మీ సూచనలు* లో తెలియజేశారు ..
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top