ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు

 ఐడీ కార్డులు

★ ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం నుంచి గుర్తింపు కార్డులు (ఐడీ) అందించనున్నారు.

★ ఒక్కో ఐడీ కార్డుకు రూ.50 చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించింది.

★ ఉపాధ్యాయులు విధుల్లో కచ్చితంగా ఐడీ కార్డు ధరించాలన్న నిబంధన విధించనున్నారు.

★ పాఠశాలల్లో సమగ్ర శిక్షా లోగోను చిత్రించనున్నారు.

★ ఇప్పటి వరకు ఉన్న సమగ్ర శిక్షా అభియాన్‌ పేరును కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షాగా మార్పు చేసింది.

★  2019-20 సంవత్సర బడ్జెట్‌లో నిధులు మంజూరు కావడంతో ఇప్పుడు లోగో చిత్రణ చేపట్టనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top