▪️నేటి నుంచి పోలీసులకు ఆంక్షలను డీజీపీ సడలించారు.
▪️రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాలన్నా నేటి నుంచి పోలీసుల అనుమతి అవసరం లేదు.
▪️ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగవచ్చు.
▪️కారులో డ్రైవర్ కాకుండా మరో ముగ్గురు ప్రయాణం చెయ్యొచ్చు.
▪️ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రయాణికులతో ప్రయాణించాలి.
▪️ఇప్పటివరకూ ఇతర జిల్లాలకు..రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
▪️ఇప్పుడు జిల్లాలు వెళ్లేందుకు ఎటువంటి పాసులు అవసరం లేదంటూ డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది
మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే

0 comments:
Post a Comment