APRJC ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష

 ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష

★ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవే శానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

★ ప్రవేశ పరీక్షకు గడువు జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు.

★ .వాస్తవంగా దరఖాస్తులకు ఈ నెల 30తో గడువు ముగిసినప్పటకీ,..

★ లా డౌన్ కారణం గా దీనిని పొడిగించామన్నారు.

★ అర్హులైన ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Notification and Online Application

       
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top