రాష్ట్రంలో ఉన్న రైతులకు మరియు వినియోగదారులకు మేలు జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AndhraGreens పేరిట ఒక వెబ్సైట్ను రూపొందించింది దీని ద్వారా రైతు తాను పండించిన పంట వివరాలు దీనిలో నమోదు చేసుకుని దీనిద్వారా అమ్ముకునే సదుపాయం ఉన్నది. అలాగే వినియోగదారులు వారికి కావలసిన పండ్లు కూరగాయలు దీనిద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే సదుపాయం ఉన్నది.
▪️ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు
▪️ఇక నుంచి రాష్ట్రంలో ఆంధ్రా గ్రీన్స్ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
▪️రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
Click Here to Book Your Order

0 comments:
Post a Comment