AC వినియోగంలో సూచనలు.....

▪️బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE) ఏసీ తయారీదారులను తమ పరికరాల డిఫాల్ట్‌ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఉంచాలని ఆదేశించింది.

▪️ఉష్ణోగ్రతను పెంచే ప్రతీ డిగ్రీకి ఆరు శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

▪️ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుకుంటే, దాని కంప్రెషర్‌లు ఎక్కువసేపు పనిచేస్తాయి.
విద్యుత్‌ బిల్లును పెంచేస్తాయి.

▪️రోజువారి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి. కాబట్టి బయటి ఉష్ణోగ్రతల కంటే ఏసీ ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి.

▪️చాలామంది నిత్యం 18 పాయింట్లు ఉంచుతారు. అది సరైనపని కాదు.

▪️ఏసీ ఉన్న గదిలో కిటికీలూ తలుపులు మూసే ఉంచాలి. అంతేకాదు.. సూర్యరశ్మి లోపల పడకుండా కర్టెన్లు వేసుకోవాలి.

▪️ఏసీ ఉన్న గదిలో మరే ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఆన్‌లో ఉండకూడదు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top