ఆగస్టు 3 నుంచి స్కూల్స్ ప్రారంభం

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, who conducted a review with collectors on the progress of the Nadu Nedu program today ...

★ Review daily work progress,

★ Directing collectors to complete development work by the end of July ...

★ Government of Andhra Pradesh releases Rs 456 crore for today's program

★ Chief Minister to start 2020-21 academic year from August 3 ..


నాడు-నేడు కార్యక్రమం ప్రగతిపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి YSజగన్ మోహన్ రెడ్డి... ప్రతి రోజూ పనుల ప్రగతిని సమీక్షించాలని, జులై నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం... నాడు-నేడు కార్యక్రమానికి 456కోట్లు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... ఆగస్టు3 నుండి 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top