▪️9, 10 తరగతులకు వెళ్లే విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ను టెలిగ్రామ్ యాప్ ద్వారా అందించనున్నట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం డైరెక్టర్ కె.లలిత్ కుమార్ తెలిపారు.
▪️ ఔత్సాహిక విద్యార్థులు ఇంటర్ పూర్తయ్యే వరకూ నాలుగు సంవత్సరాలపాటు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
▪️ఆసక్తిగల విద్యార్థులు ఐఐటీ Foundation అని టైప్ చేసి 9849016661 నంబర్‌కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌కు t.me/iitjee.foundation లింక్ చేసి క్లిక్ చేసి యూప్‌లో చేరవచ్చని సూచించారు.

0 comments:
Post a Comment