కరెంట్ మీటర్ ఫొటో తీసి పంపితే బిల్లు వచ్చేలా యాప్ ను రెడీ చేస్తున్న తెలంగాణ
▪️ కరెంట్ బిల్లు చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర డిస్కమ్ ఓ ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది.
▪️ఈ యాప్ ద్వారా మీటర్ రీడింగ్ ను ఫోటో తీసి పంపితే బిల్ జనరేట్ అవుతుందని
▪️ వినియోగదారులు పాత బిల్ వచ్చిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజులకు రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ వస్తుందని, దాన్ని ఆన్ లైన్ లోనూ చెల్లించవచ్చు.

0 comments:
Post a Comment