ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో యూనిఫారం రంగులు మారనున్నాయి

ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం రంగులను మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

▪️వచ్చే సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం వెల్లడించింది.

▪️ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగులు బట్టలు ఇస్తున్నారు.

▪️ఇక నుంచి గులాబీ రంగు దస్తులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. 6 నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ప్యాంట్ షర్ట్, విద్యార్థినులకు పంజాబీ డ్రెస్ ఇవ్వనున్నారు.

▪️వస్త్రాలను పంపిణీ చేసి కుట్టుకూలి బ్యాంకులో డబ్బులను జమ చేయనున్నారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top