AP Covid 19 Latest Health Bulliten

#COVIDUpdates: 02/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసు లకు గాను 
*79,991 మంది డిశ్చార్జ్ కాగా
*1,474 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404

#COVIDUpdates: 01/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,47,314 పాజిటివ్ కేసు లకు గాను 
*73,719 మంది డిశ్చార్జ్ కాగా
*1,407 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 72,188

#COVIDUpdates: 31/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,38,038 పాజిటివ్ కేసు లకు గాను 
*60,969 మంది డిశ్చార్జ్ కాగా
*1,349 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,720

#COVIDUpdates: 29/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను 
*52,529 మంది డిశ్చార్జ్ కాగా
*1,213 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 63,753

#COVIDUpdates: 28/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,07,402 పాజిటివ్ కేసు లకు గాను 
*49,745 మంది డిశ్చార్జ్ కాగా
*1148 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56,509

#COVIDUpdates: 27/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 99,454 పాజిటివ్ కేసు లకు గాను 
*46,681 మంది డిశ్చార్జ్ కాగా
*1090 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,683

#COVIDUpdates: 26/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 
*43,447 మంది డిశ్చార్జ్ కాగా
*1041 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915


#COVIDUpdates: 25/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను 
*40,406 మంది డిశ్చార్జ్ కాగా
*985 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385


#COVIDUpdates: 24/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసు లకు గాను 
*37,198 మంది డిశ్చార్జ్ కాగా
*933 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832


COVIDUpdates: 23/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 69,816 పాజిటివ్ కేసు లకు గాను 
*34,818 మంది డిశ్చార్జ్ కాగా
*884 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34,114


#COVIDUpdates: 22/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను 
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605


#COVIDUpdates: 21/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 55,773 పాజిటివ్ కేసు లకు గాను 
*22,896 మంది డిశ్చార్జ్ కాగా
*758 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,119




COVIDUpdates: 14/07/2020, 10:00 AM

🔸పాజిటివ్ కేసులు : 1908

*❇️రాష్ట్రం లోని నమోదైన మొత్తం 30,163 పాజిటివ్ కేసు లకు గాను 15,227 మంది డిశ్చార్జ్ కాగా 408 మంది మరణించారు*

*❇️ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,528*

 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 28,255 పాజిటివ్ కేసు లకు గాను 
*14,275 మంది డిశ్చార్జ్ కాగా
*365 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,615


12/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 26,336 పాజిటివ్ కేసు లకు గాను 
*13,245 మంది డిశ్చార్జ్ కాగా
*328 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,763

Covid Health Bulliten 12.07.20 @10 am Click Here 
COVIDUpdates: 10/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,647 పాజిటివ్ కేసు లకు గాను 
*11,231 మంది డిశ్చార్జ్ కాగా
*292 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,124


02.07.20 Health Bulliten
#COVIDUpdates: 02/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,625 పాజిటివ్ కేసు లకు గాను 
*5868 మంది డిశ్చార్జ్ కాగా
*198 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559


26.06.2020 Health Bulliten Click Here 

17.06.30 Health Bulliten


14.06.20 Latest Health Bulliten
#CovidUpdates: on 14/06/2020
Last 24 hours
Samples tested: 15,633
Positives: 253
Discharged: 82
Deceased: 2


11.06.20 Health Bulliten


10.06.20 Latest Health Bulliten

06.06.20 Health Bulliten


05.06.20 Health Bulliten


04.06.20 Health Bulliten


02.06.20 Health Bulliten


31.05.30 Latest Health Bulliten



27.05.20 Latest Health Bulliten
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,787కి చేరింది


26.05.20 Latest Health Bulliten
#COVIDUpdates: as on 26/05/2020 10:00AM
*Total registered cases in the state: 2719
*Discharged: 1903
*Deceased: 57
*Active Cases: 759


ఏపీలో కొత్తగా 44 పాజిటివ్‌ కేసులు

 *®️గడిచిన 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది.*

*®️తాజాగా నమోదైన కేసుల్లో ఏడు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో 5 ఉండగా..నెల్లూరు జిల్లాలో మరో రెండు కేసులు ఉన్నాయి.*

*®️రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,240 శాంపిల్స్‌ను పరీక్షించారు. తాజాగా 41 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 767 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

24.05.20
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 66 కరోనా కేసులు*

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,627కు చేరింది.*

గత 24 గంటల్లో కొత్తగా 66 కొవిడ్‌ కేసులను గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జి కాగా, 56 మంది మరణించారు. 764 మంది చికిత్స పొందుతున్నారు.


23.05.20
COVIDUpdates:
రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 
*9,136 సాంపిల్స్ ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*47 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల కృష్ణ లో ఒక్కరు మరణించారు.



20.05.20



16.05.20 Health Bulliten

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)

★ 9,628 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.  

★ 101 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

★ రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2205 పాజిటివ్ కేసు లకు గాను 1353 మంది డిశ్చార్జ్ కాగా, 49 మంది మరణించారు.

👉🏼 ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 803.


14.05.20 Health Bulliten

 రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 36 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. 

❖ రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసులకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. 

❖ ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860.



రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసు లకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949. 


Health Bulliten: 11.𝟎𝟓.𝟐𝟎𝟐𝟎(𝟏𝟎.𝟎𝟎 𝐀𝐌)

రాష్ట్రంలో గత 𝟐𝟒 గంటల్లో *7,409 శాంపిల్స్ ని పరీక్షించగా••• 38* మందికి పాజిటివ్ గా నిర్ధారణ••

నమోదైన మొత్తం *2018 పాజిటివ్ కేసులకు గానూ•• 998 మంది డిశ్చార్జ్ కాగా•• 𝟒5 మంది మృతి చెందారు*•

*☆ ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు = 975*

ఇంత వరకు ప్రభుత్వం చేసిన మొత్తం కరోనా పరీక్షలు *= 𝟏,84,14

09.05.20 Health Bulliten


08.05.20 Health Bulliten @10am

రాష్ట్రంలో 24 గంటల్లో 7,320 సాంపిల్స్ ని పరీక్షించగా 54 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసు లకు గాను 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1004. 


07.05.20 Health Bulliten @10am

రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 సాంపిల్స్ ని పరీక్షించగా 56 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.కొత్తగా 51 మంది కోలుకొని డిశ్చార్జ్ చేయబడ్డారు
.
మొత్తం 1833 పాజిటివ్ కేసు లకు గాను 780 మంది డిశ్చార్జ్ కాగా 38 మంది మరణించారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1015.


06.05.20 HealthBulliten

05.05.20 Health Bulliten@10am


03.05.20 Health Bulliten @10am


02.05.20 Latest Health Bulliten@10am

ఏపీలో 24 గంటల్లో 62 కరోనా కేసులు

★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి.

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ అనంతపురం 4,
★ తూర్పుగోదావరి 3,
★ గుంటూరు 2,
★ కడప 4,
★ *కృష్ణా జిల్లా 12,*
★ కర్నూలు 25,
★ నెల్లూరు 6,
★ ప్రకాశం 1,
★ విశాఖపట్నం 4,
★ పశ్చిమగోదావరి 1 కేసు నమోదు..
 నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1525* కి చేరింది.

★ ఇప్పటి వరకూ 441 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 33 మంది మృతి చెందారు.

★ ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా....

         
01.05.20 Health Bulliten @10am

ఏపీలో 24 గంటల్లో 60 కరోనా కేసులు

★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి.

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ గుంటూరు 19,
★ కర్నూలు 25
★ విశాఖపట్నం 2
★ కడప 6,
★ అనంతపురం 6,
★ తూర్పుగోదావరి 2 కేసులు నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1463* కి చేరింది.

★ ఇప్పటి వరకూ 403 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 33 మంది మృతి చెందారు.

★ ప్రస్తుతం 1027మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా....



30.04.20 @10AM Health Bulliten



29.04.20 @10 am Health Bulliten

 ఏపీలో 24 గంటల్లో 73 కరోనా కేసులు

★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతbకూ పెరుగుతోంది. కు

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి.

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ చిత్తూరు 3
★ గుంటూరు 29,
★ కర్నూలు 11
★ *కృష్ణా జిల్లా 13,*
★ కడప 4,
★ అనంతపురం 4,
★ శ్రీకాకుళం 1,
★ విశాఖపట్నం 1
★  పశ్చిమగోదావరి  2,
★ తూర్పుగోదావరి 1,
★ ప్రకాశం 4 కేసులు నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1332* కి చేరింది.

★ ఇప్పటి వరకూ 287 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 31 మంది మృతి చెందారు.

★ గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు.

★ ప్రస్తుతం 1014 మంది చికిత్స పొందుతున్నారు.

★ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా...


28.04.20 @10 am Press Note


26.04.20 Press Bulliten

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 81 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1097 పాజిటివ్ కేసు లకు గాను 231 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 835.

26.04.20 @10AM Media Bulliten Click Here
25.04.20 ఏపీలో 24 గంటల్లో 61 కరోనా కేసులు

★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి.

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ *కృష్ణా జిల్లా 25,*
★ కర్నూలు 14,
★ అనంతపురం 5,
★ కడప జిల్లా 4,
★ నెల్లూరు 4,
★ గుంటూరు 3
★ తూర్పుగోదావరి 3,
★ శ్రీకాకుళం 3 కేసులు నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016* కి చేరింది.

★ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

★ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో ఇవాళ 3 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడి.

★ ఇప్పటి వరకూ 171 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 31  మంది మృతి చెందారు.

★ ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.

★ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా....

25.04.20 Latest Health Bulliten @10AM

24.04.20 Latest Health Bulliten
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 62 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 955 పాజిటివ్ కేసు లకు గాను 145 మంది డిశ్చార్జ్ కాగా, 29 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 781

Download Media Health Bulliten 24.04.20@10AM


23.04.20 Latest Health Bulliten

బిగ్ బ్రేకింగ్:: ఏపీలో 24 గంటల్లో 80 కరోనా కేసులు*

★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 80 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి.

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ గుంటూరు 18
★ కర్నూలు 31
★ కృష్ణా జిల్లా 2,
★ ప్రకాశం 2
★ విశాఖపట్నం 1
★ చిత్తూరు 14
★ అనంతపురం 6
★ తూర్పుగోదావరి 6 కేసులు నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *893* కి చేరింది.

★ ఇప్పటి వరకూ 141 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 27 మంది మృతి చెందారు.

★ ప్రస్తుతం 725 మంది చికిత్స పొందుతున్నారు.

★ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా...


           

22.04.20 Latest Health Bulliten

#CovidUpdates: *రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి*.
రాష్ట్రం లోని  నమోదైన మొత్తం 813 పాజిటివ్ కేసు లకు గాను 120 మంది డిశ్చార్జ్ కాగా, 24 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669.

Download Latest 22.04.20 Health Bulliten @10 AM


21.04.20 Latest Health Bulliten @10AM

20.04.20 Latest Health Bulliten


#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 75 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని  నమోదైన మొత్తం 722 పాజిటివ్ కేసు లకు గాను 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610.


Latest Health Bulliten 19.04.20@11am


AP Covid Latest Health Bulliten 18.04.20 @3PM Click Here

AP Covid Latest Health Bulliten 18.04.20 @10 AM Click Here

CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 38 కేసు లు నమోదయ్యాయి.
*రాష్ట్రం లోని  నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసు లకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top