▪️దేశంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది.
▪️ నచ్చి న వస్తువులను ముందుగా కొనుగోలు చేసి, ఆ తర్వాత ఏడాది పాటు చెల్లింపులు జరిపే అవకాశాన్ని కల్పించింది.
▪️వీటిపై ఎలాంటి వడ్డీని వసూలు చేయరు
▪️వస్తువును కొనుగోలు చేసినప్పుడే వినియోగదారుడు ఎలా చెల్లింపులు జరుపనున్నది ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
▪️ రూ.60 వేల లోపు గాడ్జెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని సంస్థ కల్పించింది.
▪️అమెజాన్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా అమెజాన్ పే లేటర్ సర్వీస్‌ను రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
▪️అమెజాన్ పేని రిజిస్టేషన్ చేసుకునే వినియోగదారులు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
▪️అనంతరం మీరు అర్హులయ్యారో కాదో అని డాష్‌బోర్డుపై నో యువర్ స్టేటస్ వద్ద చెక్ చేసుకోవచ్చు.
▪️మనం ఎంతవరకు నగదు కొనుగోలుకు అర్హత సాధించమన్న విషయం డాష్‌బోర్డుపై చూపిస్తుంది.

0 comments:
Post a Comment