వాట్సాప్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డార్క్‌మోడ్ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రాంలో విజయవంతం అయిన తర్వాత వాట్సాప్‌లో దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
▪️కొద్ది నెలల క్రితం వాట్సాప్ డార్క్‌మోడ్ బీటా వెర్షన్‌ని ఆండ్రాయిడ్ ఓఎస్ వినియోగదారుల కోసం విడుదల చేసింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు.
▪️ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఓఎస్ వెర్షన్లు ఉపయోగించే వినియోగదారుల ఫోన్లలో డార్క్‌మోడ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుందని తెలిపారు.
▪️ఒక వేళ అలా కాని పక్షంలో ఫోన్ సెట్టింగ్స్‌లో డిస్‌ప్లే/థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి
▪️ ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్ 12 ఓఎస్ ఫోన్ ఉపయోగించే వారు మాత్రం వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి డార్క్‌మోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి.
▪️ కొన్ని ఫోన్లలో ఆలస్యంగా అప్‌డేట్ అవుతున్నందున కొంత కాలం పాటు వేచిచూడాల్సిందే.
Update WhatsApp to Version 2.20.64.వాట్సప్ లో డార్క్ మోడ్ ఆప్షన్ రిలీజ్ అయ్యింది.Settings లో ఉన్న Chats లో Theme లో dark ను సెలెక్ట్ చేసుకోవాలి... https://play.google.com/store/apps/details?id=com.whatsapp

0 comments:
Post a Comment