దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని దేశ ప్రజలకు అందించేందుకు వీలుగా టెలీగ్రామ్ యాప్ పేరిట కేంద్రప్రభుత్వం ఓ అధికారిక చానల్ ను ప్రారంభించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి,తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని మై గవర్నమెంట్ కరోనా న్యూస్ డెస్క్ అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న తరుణంలో గత కొన్ని రోజుల క్రితం కరోనా వాట్సాప్ గ్రూప్ ను కూడా కేంద్రం క్రియేట్ చేసింది.
మార్చి 25 అర్దరాత్రి నుంచి ఏప్రిల్ 15వతేదీ వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కరోనా సమాచారాన్ని అందించేందుకు ఈ టెలీగ్రాం చానల్ ను ప్రారంభించింది.
కరోనా అధికారిక అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి Click Here to Join Telegram Channel

0 comments:
Post a Comment