💥మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలు ఇవే
💥ఈసీకి ఏపీ సర్కారు ప్రతిపాదనలు.
ఎపి లో స్థానిక ఎన్నికల నిర్వహణపై సిఎం వైఎస్ జగన్ మంగళవారం సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎపి హైకోర్టు తీర్పును సిఎం ప్రస్తావించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంలను నియంత్రించాలనే ఆర్డినెన్సును తీసుకొచ్చామని, డబ్బు, మద్యం పంపినట్లు రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని, మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఎపి లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ యావత్తు దేశానికే ఆదర్శం కావాలని అధికారులకు సూచించారు.

0 comments:
Post a Comment