▪️ప్రభుత్వ టెలికం సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఇప్పుడు తన 4G సర్వీస్ మరియు ప్లాన్లతో దూసుకుపోతోంది.
▪️ప్రస్తుతం,BSNL ప్రకటించిన రెండు కొత్త 4G డేటా ప్లాన్లతో ఇతర టెలికం సంస్థలకు ముచ్చెమటలు పట్టించనుంది.
▪️ఈ ప్లాన్లను, రూ.96 మరియు రూ. 236 ధరలతో ప్రకటించింది. అయితే, ఈ రెండు ప్లాన్లు కూడా వినియోగదారులకు రోజుకు 10GB హై స్పీడ్ డేటాతో ప్రకటించడం ఇందుకు కారణం అని చెప్పొచ్చు.
▪️ఈ ప్లాన్లను BSNL 4G సేవను అందిస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా, కేరళ, కలకత్తా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, చెన్నై మరియు తమిళనాడు వంటి సర్కిళ్లలో ప్రకటించింది

0 comments:
Post a Comment