కొత్త రంగు ఆధార్ కార్డులు మంజూరు చేయనున్నారు
ప్రస్తుతం ఆధార్ కార్డు భారత దేశ పౌరులందరికీ మంజూరు చేస్తున్నారు ప్రభుత్వం మంజూరు చేసే వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా మాత్రమే లబ్ధిదారుల ఎంపికను చేస్తున్నారు అలాగే బయోమెట్రిక్ హాజరు కూడా ఆధార్ కార్డు వినియోగిస్తున్నారు. ఇటీవల ఆదాయపన్ను శాఖ కూడా పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ ద్వారా వారి యొక్క రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది ప్రస్తుతం పిల్లల కోసం బాల్ ఆధార్ కార్డు నూతన రంగులతో ఆధార్ కార్డు ని విడుదల చేయనున్నారు.....
నూతన కార్డులు బ్లూ రంగులో ఉంటాయి వీటిని బాల్ ఆధార్ కార్డులు అని పిలుస్తారు ఆధార్ కార్డు అంటే పిల్లల కోసం ఈ కార్డులు మంజూరు చేయబడుతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ కార్డులు మంజూరు చేస్తారు ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలు ఆధార్ సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

నూతన కార్డులు ఎవరికోసం విడుదల చేస్తున్నారు?
నూతన కార్డులు బ్లూ రంగులో ఉంటాయి వీటిని బాల్ ఆధార్ కార్డులు అని పిలుస్తారు ఆధార్ కార్డు అంటే పిల్లల కోసం ఈ కార్డులు మంజూరు చేయబడుతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ కార్డులు మంజూరు చేస్తారు ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలు ఆధార్ సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment