ఇన్విజిలేటర్లుగా వలంటీర్లను నియమిస్తాం: మంత్రి సురేష్ గారు
అమరావతి: మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. గ్రామ, వార్డు వలంటీర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తామని పేర్కొన్నారు. హాల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్.. పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

0 comments:
Post a Comment