కిడ్నీలు రక్షించుకునే విధానం

కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియ లో విట్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్ లు రావొచ్చు. అందకే వీటిని తరుచు డిటాక్స్ చేయం మంచిది. సహజంగా కిడ్నీ లను డిటాక్స్ చేయడం ఎలాగో చూద్దాం.


  1. 40 సంవత్సరాల తర్వాత ఆహారం ఉప్పు తగ్గించుకోవటం
  2. పరిమితి పద్ధతిలో వ్యాయామం చేయడం బరువును నియంత్రణలో ఉంచుకోవటం
  3. వైద్యుని సలహా లేకుండా అనవసరపు మందులు వాడకుండా ఉండటం
  4. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కావున క్రమం తప్పకుండా రక్త పీడనం సంబంధించిన పిల్లలు వాడవలసి ఉంటుంది సంవత్సరానికి ఒకసారైనా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది
  5. పుష్కలంగా నీళ్ళు త్రాగండికిడ్నీ లను సులభంగా శుబ్ర పరచగల ఒకే ఒక సాదనం మంచి నీళ్ళు. దాదాపు గ 8 నుండి 10 గ్లాస్ ల వరకు రోజు తాగండి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు.  నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీ మూత్రం క్లియర్ గ, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటె మీరు సరిపడ నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే మీరు ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు
  6. పండ్లు తినండి, బెర్రీస్ ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. గ్రేప్స్,ఆరెంజేస్, బననా, కివి, అప్రికాట్ లాంటివి పొటాషియం కు మంచి సోర్స్.  పాలు, పెరుగు లలో కూడా పుష్కంగానే ఉంటాయి. ముఖ్యంగా, వివివ్డ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గ మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుబ్రం  చేస్తుంది
  7. బార్లీ బార్లీ  దాన్యం కిడ్నీ లను శుబ్రపరచడమే కాదు,  ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇడి ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటినుండి కూడా సమర్దవంతంగా రక్షిస్తుంది.  కొన్న బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీ లోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
  8. ఆల్కహాల్, చాకొలేట్ మరియు కేఫ్ఫిన్ లకు దూరంగ్ ఉండండి.ఆల్కహాల్, చాకొలేట్ , కేఫ్ఫిన్ ల వాళ్ళ చాల దుష్ప్రభావాలు ఉన్నాయి, ఒక కిడ్నీ ల పైనే కాదు, ఓవర్ అల్ ఆరోగ్యం పై కూడా వీటి నెగటివ్ పలితాలు కనిపిస్తున్నాయి. వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నల  పై చాల ప్రభావం పడుతుంది . దీనితో కిడ్నీ ల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం మంచిది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top