AP EAMCET Notification - 2020 ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ నేడు
ఈనెల 29 నుంచి మార్చి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్ ఈరోజు ప్రభుత్వం విడుదల చేయనున్నది
*తుది గడువు: మార్చి 29
* అపరాధ రుసుము రూ.500తో దరఖాస్తులు: ఏప్రిల్ 5వరకు
* రూ.1000 తో: ఏప్రిల్ 10 వరకు
* రూ.5వేల తో: ఏప్రిల్ 15 వరకు
* రూ.10వేలు కడితే: ఏప్రిల్ 19 వరకు
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 16 నుంచి
* ఇంజినీరింగ్ పరీక్షలు: ఏప్రిల్ 20 నుంచి 23
* వ్యవసాయ పరీక్షలు: ఏప్రిల్ 23, 24
* పరీక్షల సమయం: ఉదయం 10 నుంచి 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30
* ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’: ఏప్రిల్ 23
* వ్యవసాయ ప్రాథమిక ‘కీ’: ఏప్రిల్ 24
* అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు
* ఫలితాల విడుదల: మే 5న
ఈనెల 29 నుంచి మార్చి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్ ఈరోజు ప్రభుత్వం విడుదల చేయనున్నది
షెడ్యూల్ ఇలా:
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 29*తుది గడువు: మార్చి 29
* అపరాధ రుసుము రూ.500తో దరఖాస్తులు: ఏప్రిల్ 5వరకు
* రూ.1000 తో: ఏప్రిల్ 10 వరకు
* రూ.5వేల తో: ఏప్రిల్ 15 వరకు
* రూ.10వేలు కడితే: ఏప్రిల్ 19 వరకు
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 16 నుంచి
* ఇంజినీరింగ్ పరీక్షలు: ఏప్రిల్ 20 నుంచి 23
* వ్యవసాయ పరీక్షలు: ఏప్రిల్ 23, 24
* పరీక్షల సమయం: ఉదయం 10 నుంచి 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30
* ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’: ఏప్రిల్ 23
* వ్యవసాయ ప్రాథమిక ‘కీ’: ఏప్రిల్ 24
* అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు
* ఫలితాల విడుదల: మే 5న
0 comments:
Post a Comment