యుడైస్ మీటింగ్ సమాచారం :ఈ నెల 18వ తేదీ జరగబోయే యుడైస్ మీటింగ్ కు ప్రతి మండలం నుంచి ముగ్గురు హాజరుకావలెను .
1. ప్రతి మండల విద్యాశాఖ అధికారి గారు ఒకవేళ ఆయన అందుబాటులో లేని పక్షంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం , ఆయన కూడా అందుబాటులో లేని పక్షంలో యుడైస్ తెలిసిన ఒక టీచర్ హాజరు కావాలి.వీరు ముగ్గురి లో ఎవరైనా ఒకరు హాజరుకావాల్సి ఉంటుంది .
2. ప్రతి మండల ఎంఐఎస్ విధిగా హాజరు కావాలి. ఒకవేళ ఎంఐఎస్ పోస్ట్ వేకెంట్ (ఖాళీ) అయితే యుడైస్ తెలిసిన ఒక సిఆర్పి హాజరు కావాలి.
3. ప్రతి మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ హాజరు కావాలి . ఒకవేళ ఆపరేటర్ పోస్ట్ వేకెంట్ (ఖాళీ) అయితే యుడైస్ తెలిసిన మరొక సిఆర్పి హాజరు కావాలి.మొత్తం ముగ్గురు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది

0 comments:
Post a Comment