RC No: 02/53
Dated : 25-01-2020
అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు యూపీ & ఉన్నత పాఠశాలల యందు "6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.
షెడ్యూల్..:
1వ విడత : 03-02-2020 నుంచి 07-02-2020 వరకు
2వ విడత : 10-02-2020 నుంచి 14-02-2020 వరకు
3వ విడత : 17-02-2020 నుంచి 22-02-2020 వరకు (21st Holiday)
ఒక్కో విడతలో 5రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.
బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును.
మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ.
ప్రతి విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.
Download Copy

మార్గదర్శకాలు..:

0 comments:
Post a Comment