రైల్వేల్లో అప్రెంటి్‌సలు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటి్‌సల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతితో సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉన్న వారు అర్హులు. వయసు 2020 జనవరి 1 నాటికి 24 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సెంట్రల్ రైల్వే
మొత్తం ఖాళీల సంఖ్య: 2562
ట్రేడులుః ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ఎలకా్ట్రనిక్స్ మెకానిక్స్.
దరఖాస్తుకు చివరి తేదిః జనవరి 22.
వెబ్‌సైట్:@ http://rrccr.com/
వెస్ట్రన్ రైల్వే
మొత్తం ఖాళీలు: 3553
ట్రేడులుః ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్.
దరఖాస్తుకు చివరి తేదీః ఫిబ్రవరి 6
వెబ్‌సైట్:https://www.rrcwr.com/
సౌత్ ఈస్ట్రన్ రైల్వే
మొత్తం ఖాళీల సంఖ్య: 1778
ట్రేడులుః ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసి మెకానిక్
దరఖాస్తుకు చివరి తేదీః ఫిబ్రవరి 3
వెబ్‌సైట్:http://rrcser.co.in/

0 comments:
Post a Comment