How to Top-up your FASTag account with Google Pay

Google Pay యాప్ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే కస్టమర్లు..

  1. గూగుల్ పే యాప్‌లోకి వెళ్లిన తర్వాత.. 
  2. బిల్‌ పేమెంట్స్‌ ఆప్షన్ ఎంచుకోవాలి
  3. ఆ తర్వాత కింద ఉన్న సెక్షన్‌లలో ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి
  4. ఆ తర్వాత మనకు ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును సెలెక్ట్‌ చేసుకోవాలి
  5. ఆ తర్వాత వెహికల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి.. సదరు బ్యాంకు ద్వారా పేమేంట్ కంప్లీట్ చేయవచ్చ
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top