How to enable wifi Calls on Android ? ఉచిత వైఫై కాల్స్ ఎలా చేసుకోవాలి? వాటి వల్ల ఉపయోగాలు

ప్రస్తుతం టెలికాం కంపెనీలు కూడా అవుట్ గోయింగ్ కాల్స్ కి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాయి దీని వల్ల వినియోగదారులు వైఫై కాల్స్ ఆఫర్ ద్వారా ఉచితంగా కాల్ చేసుకునే సదుపాయం జియో ఎయిర్టెల్ లాంటి సంస్థలు ఈ సేవలు అందించి ఉన్నాయి అవి ఎలా వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

వైఫ్ కాల్స్ అంటే..

'వీవోవైఫై' లేదా 'వాయిస్‌ ఓవర్‌ వైఫై'నే వైఫై కాలింగ్‌ అంటారు.

అంటే.. మనం సాధారణంగా మొబైల్‌ నుంచి చేసే కాల్స్ అన్నీ.. సంబంధిత మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వెళ్తాయి. అయితే వీవోవైఫైలో మనం చేసే కాల్స్‌ అన్నీ.. వైఫై ద్వారా వెళ్తాయి. అందుకే దీనిని వైఫై కాలింగ్‌ అని పిలుస్తారు.

 ▪ కస్టమర్లు స్పష్టమైన వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్.. కొన్ని చోట్ల చాలా వీక్‌గా ఉంటాయి. ఆ సమయంలో కాల్స్ చేస్తే డ్రాప్ అవుతుంటాయి. వాయిస్‌లో క్లారిటీ కూడా ఉండదు.

How to enable wifi Calls on Android?


▪Head over to Settings

▪SIM card Settings

▪Look for "WiFi calling" or "VoWiFi" or "Make calls using WiFi" toggle

▪Enable the toggle
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top