How to Apply Bajaj Finserv EMI Health Card

బజాజ్ ఫిన్సర్వ్ హెల్త్ EMI నెట్‌వర్క్ కార్డ్ ఇది వైద్య ఖర్చులను సులభంగా EMI లలో చెల్లించడానికి ఉపయోగపడుతుంది . దంత సంరక్షణ, కంటి సంరక్షణ, జుట్టు మార్పిడి, స్టెమ్‌సెల్ బ్యాంకింగ్, డయాగ్నొస్టిక్ కేర్ మరియు మరెన్నో నిపుణుల చికిత్సలను విస్తృతమైన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేర్ సెంటర్లు, హెయిర్ రిస్టోరేషన్ క్లినిక్‌లు, స్లిమ్మింగ్ & వెల్నెస్ సెంటర్లు, డెంటల్ కేర్ క్లినిక్‌లు, స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్‌ల నుండి వైధ్యం పొందండి.మరియు మీ ఆరోగ్య EMI నెట్‌వర్క్ కార్డుతో సులభమైన EMI లలో మీ ఫార్మసీ బిల్లుల కూడా చెల్లించవచ్చు.

How to Apply Bajaj Finserv EMI Health Card


4 లక్షలు వరకు అనుమతి : 

ఈ కార్డు ద్వారా 4 లక్షలు వరకు వైధ్య ఖర్చులు మరియు మెడిసిన్ బిల్లులు కూడా చెల్లించవచ్చు.

ఎన్ని వాయుదాలు వరకు చెల్లించవచ్చు: 3 నెలలు నుండి 18 నెలల వరకు  చెల్లించవచ్చు.

ఏమైనా పత్రాలు సమర్పించాలా కార్డు పొందడానికి ?

పాన్ కార్డు 
ఆదార్ కార్డు
క్యాన్సిల్ చెక్

ఎవరు అర్హులు కార్డు పొందడానికి ?

23 సంవత్సరాలు నుండి 60 లోపు ఉండాలి. 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top