👉🏿 సాధారణ సెలవులు (cl) వరుసగా 10 రోజులు వాడరాదు
👉🏿జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు
👉🏿దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు
👉🏿COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి
👉🏿EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు
EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు
GO .MS NO.232,DT 16.9.2005
👉🏿EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007
👉🏿HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు
HALFPAY LEAVE కి ?PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు
👉🏿HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును
ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు
ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి
8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు
👉🏿surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు
SURRENDER LEAVE కి IR ఇవ్వరు
👉🏿వేసవికాలంలో.. పనిచేసిన ఏ డ్యూటీలో నయినా వారికి ELS అనేవి దామాషా పద్దతిలో నమోదు చేయును
GO MS NO.382/E1-1/2013,date 16.11.2013
👉🏿MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును
ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును
ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును
ఈ సెలవులో ఉండగా transfer అయితే కొత్త పాఠశాలలో report చేసి సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును
👉🏿అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును
GO MS NO 762,DT 11.08.1976
👉🏿PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి
👉🏿CHILD CARE LEAVE అనేది 60 రోజులు
ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి
ప్రత్యేక సందర్భంలో 22 YEARS పూర్తి అయ్యే వరకు ఇస్తారు
దీనికి children date of birth certificate submit చేయాలి
ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని మిగతా leaves కలిపి వాడుకోవచ్చు
👉🏿 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి PREFIX, SUFIX వాడుకోవచ్చు
10 రోజులు దాటాని సెలవులకు ముందు,వెనుక రెండు రోజులు రావాలి
10 రోజులు లోపు సెలవులు వస్తే ముందు, వెనుక రోజుకు ముందు CL వాడుకోవచ్చు
0 comments:
Post a Comment