COMPREHENSIVE FINANCIAL MANAGEMENT SYSTEM PHASE - 2 (సీ.ఎఫ్.ఎం.ఎస్ ఫేజ్ - 2)
సీఎఫ్‌ఎంఎస్ ‘ఫేజ్-2’ అమలుకు రంగం సిద్ధమవుతోంది. తొలుత ట్రెజరీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
ఈనెల 20వ తేదీలోపు జిల్లా ఖజానా, ఉపఖజానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌ను ఎలకా్ట్రనిక్ సర్వీస్ రిజిస్టర్ (ఈ-ఎస్‌ఆర్)లుగా మార్పు చేస్తారు.
ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీనుంచి మిగిలిన ప్రభుత్వ శాఖల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టనున్నారు
ఫేజ్-1 కింద అన్నిశాఖల డీడీవోల ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులను ఖజానా, ఉపఖజానాలకు అప్‌లోడ్ చేస్తున్నారు
ఖజానాల్లో వీటిని ఆమోదించి.. ఆర్బీఐ గేట్‌వేకు పంపుతున్నారు. ఆర్బీఐ నుంచే.. ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమవుతోంది.
ఫేజ్-2 అమల్లోకి వస్తే డీడీవోలు ప్రత్యేకంగా జీతాలు బిల్లులు పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవులు, పీఆర్సీ తదితరాలన్నీ సీఎఫ్‌ఎంఎస్ ఫేజ్-2లో జనరేట్ అవుతాయి.
ఫేజ్-2 అమలుపై ఎస్టీవో కార్యాలయ సీనియర్ అకౌంటెంట్లకు అమరావతిలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

0 comments:
Post a Comment