జియో వినియోగదారులకు గుడ్ న్యూస్

▪జియో మొబైల్ నెంబర్ ఉపయోగించే కస్టమర్ల కోసం రిలయన్స్ జియో యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.


▪ యాప్ నుంచే నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పంపొచ్చు. జియో సబ్‌స్క్రైబర్లు @jio లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌తో యూపీఐ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు.


▪జియో యూజర్లు వారి బ్యాంక్ అకౌంట్‌ను జియో యాప్‌లోని యూపీఐతో లింక్ చేసుకొని పేమెంట్ నిర్వహించొచ్చు.


▪అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులు పంపొచ్చు.
డబ్బులు పంపించడం, స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పాస్‌బుక్ వంటి పలు ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో వుంటాయి.


▪కస్టమర్లకు వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నా వాటన్నింటినీ మైజియో యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top