ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్
'జియో మార్ట్' (దేశ్ కి నయీ దుకాన్) పేరుతో కొత్త సంస్థ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాదిలో మరో సంచలనానికి నాంది పలికింది.
▪ రిలయన్స్ జియోతో దూసుకుపోయిన అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు.
▪జియో మార్ట్ పేరుతో ఆన్‌లైన్ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు.
"దేశ్ కి నయీ దుకాన్" అనే ట్యాగ్‌లైన్ తో జియో మార్ట్‌ను రిలయన్స్ లాంచ్ చేసింది.
▪ తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగదారులకు ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్ ఇపుడు జియో రిజిస్టర్ చేసుకున్న వారికి రూ.3వేల విలువైన కూపన్లను అందివ్వనుంది.
▪ వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్ పొందవచ్చు.
▪ హోం డెలివరీ, రిటన్ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవలను కూడా అందిస్తోంది.
▪రిలయన్స్ జియో మార్ట్ ద్వారా 50వేలకు పైగా సరుకులను విక్రయించాలని భావిస్తోంది.

0 comments:
Post a Comment