గ్రామ సచివాలయాల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నత వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
ఖాళీల సంఖ్య: 1783
విజయనగరం: 58
విశాఖపట్నం: 247
తూర్పు గోదావరి: 161
పశ్చిమ గోదావరి: 93
కృష్ణా: 129
గుంటూరు: 74
ప్రకాశం: 40
నెల్లూరు: 102
చిత్తూరు: 389
కడప: 159
అనంతపురం 183
కర్నూలు: 92
Complete Details and Online Application and Notification
ఖాళీల సంఖ్య: 1783
జిల్లాల వారీగా ఖాళీలు..
శ్రీకాకుళం: 56విజయనగరం: 58
విశాఖపట్నం: 247
తూర్పు గోదావరి: 161
పశ్చిమ గోదావరి: 93
కృష్ణా: 129
గుంటూరు: 74
ప్రకాశం: 40
నెల్లూరు: 102
చిత్తూరు: 389
కడప: 159
అనంతపురం 183
కర్నూలు: 92
అర్హతలు
నాలుగేళ్ల బీఎస్సీ (హార్టికల్చర్)/ బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్/ బీటెక్ హార్టికల్చర్. రెండేళ్ల డిప్లొమా (హార్టికల్చర్) అర్హత సాధించి ఉండాలి.Complete Details and Online Application and Notification
0 comments:
Post a Comment