అమ్మఒడి వెబ్ సైట్ లో MEO గారి LOGIN లో S2 NEW STUDENT REGISTRATION FORM ENABLE అయ్యింది

అమ్మఒడి వెబ్ సైట్ లో MEO గారి LOGIN లో S2 NEW STUDENT REGISTRATION FORM ENABLE అయ్యింది, ఏ విధంగా CHILD INFO లో లేని విద్యార్థుల వివరాలను అమ్మఒడి వెబ్ సైట్ లో నమోదు చేయాలో, S2 Form లో ఏమేమి DETAILS అడుగుతుందో తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

అమ్మఒడి కి సంభందించి ఎడిట్ ఆప్షన్ రేపు ఇచ్చే అవకాశం ఉంది కావున విద్యార్థుల యొక్క వివరాలను ఏ విధంగా వెరిఫై చేసుకోవాలో కూడా ఈ వీడియో లో తెలియజేయబడింది*

Video(Watch Video)
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top