తెలంగాణ రాష్ట్రంలో మండల విద్యాశాఖ అధికారులు అధికారాలకు కోత విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రకారం ఇకనుండి కాంప్లెక్స్ HM కీలక భూమిక పోషించనున్నారు ప్రతి మండలంలోనూ ఒక ఉన్నత పాఠశాల పరిధిలో పది నుండి పదిహేను ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలను కాంప్లెక్స్ గా రూపొందించి సముదాయాలు ఏర్పాటు చేశారు. ఈ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా ఉపాధ్యాయుల సెలవులు మంజూరు చేయడం వారి వేతనాలు చెల్లించడం బాధ్యత వీరికి అప్పగించనున్నారు.
▪ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు అప్పగించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సెలవుల మంజూరుతోపాటు వేతనాల చెల్లింపు అధికారాన్ని కాంప్లెక్స్ హెచ్‌ఎంలకే అప్పగించింది.
▪ విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
▪ఉన్నత పాఠశాలలకు మాత్రం ఇది వర్తించదు.
▪ఇప్పటిదాకా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు అధికారం ఆ పాఠశాల హెచ్‌ఎంలకు, హెచ్‌ంఎలకు సెలవుల మంజూరు అధికారం ఎంఈవోలకు ఉండేది.
Mandal Educational Officers ఎంఈవో అధికారాలకు కోత!
పాఠశాల విద్యలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో)కి ఉన్న అధికారాల్లో కొన్నింటికి కోత పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.▪ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు అప్పగించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సెలవుల మంజూరుతోపాటు వేతనాల చెల్లింపు అధికారాన్ని కాంప్లెక్స్ హెచ్‌ఎంలకే అప్పగించింది.
▪ విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
▪ఉన్నత పాఠశాలలకు మాత్రం ఇది వర్తించదు.
▪ఇప్పటిదాకా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు అధికారం ఆ పాఠశాల హెచ్‌ఎంలకు, హెచ్‌ంఎలకు సెలవుల మంజూరు అధికారం ఎంఈవోలకు ఉండేది.
0 comments:
Post a Comment