LOCAL HOLIDAY OPTION... వివరణ

LOCAL HOLIDAY OPTION... వివరణ


👉అందరికీ తెలియచేయునది
లోకల్ శెలవు option MEO login లో వుంటుంది.

👉Cse సైట్ లో లాగిన్ అయ్యాక లోకల్ హాలిడే select చేసి ఏ స్కూల్ శెలవు ఇచ్చారో ఆ స్కూల్ dise కోడ్ సెలెక్టుచేసి submit చేయాలి

👉సెలవు ఏరోజు ఇస్తే ఆరోజే ఈపని చేయాలి.
ముందురోజు చేయకూడదు అన్ని హైస్కూల్స్, UP/primary ఎవరికైనా ఇదే పద్ధతి.

👉ఏ టీచర్  వ్యక్తిగతంగా  అప్లై చేయరాదు.

👉Aptels app లో లోకల్ సెలవు ఆప్షన్ లేదు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top