ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది- ఈరోజు ఆ అద్భుతమైన దృశ్యం చూడకపోతే మరో 18 ఏళ్ళు ఆగాల్సిందే.....కాని నేరుగా కంటితో చూడకూడదు
డిసెంబర్ 26 ఉదయం 8.17 గంటల నుంచి గం 11-00 ల వరకు
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఈ ప్రక్రియలో సూర్యుడికి భూమికి మధ్య లో చంద్రుడు అడ్డు వస్తాడు. ఈ క్రమంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డువస్తే సంపూర్ణ సూర్యగ్రహణం అని లేక కంకణాకార సూర్య గ్రహణం అని, కొద్దిగా అడ్డొస్తే పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. ఈరోజు సంపూ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
దాదాపుగా సంపూర్ణ సూర్య గ్రహణాన్ని డిసెంబర్ 26 న మన రాష్ట్రంలో మనం వీక్షించబోతున్నాం. కాని నేరుగా చూడకూడదు
ఇలాగే 1858లో గుంటూరులో సూర్య గ్రహణం వీక్షించిన నేపథ్యంలోనే హీలియం (He) అనే పరమాణువుని కనుగొన్నారు. దాని ఫలితంగా అనేక CT/MRI లాంటి స్కానింగ్ మిషన్స్ ని ఆవిష్కరించుకోగలిగాము. అనేక వ్యాధుల నివారణ, పరిష్కారాలను కనుక్కోగలిగాము.
అకాశంలో జరగబోయే ఈ సూర్య గ్రహణ అద్భుతాలను శాస్త్రీయంగా వీక్షిద్దాం. అంటే సూర్య గ్రహణాన్ని వీక్షించే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా సూర్య గ్రహణాన్ని చూడరాదు. వెల్డింగ్ గ్లాస్ ను గానీ, సోలార్ ఫిల్టర్స్ ని గానీ ఉపయోగించి చూసి ఆనందించండి.* అదే విధంగా ఈరోజు అన్ని పాఠశాలల్లో ప్రార్థన ను తరగతి గదుల్లో నిర్వహిస్తే మంచిది. ప్రార్ధనా సమయం 9.35 నుండి 9.45 వరకూ గల కాలము గ్రహణ సమయం కావున విద్యార్థులు సూర్యుని ని నేరుగా చూసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం సూచన మాత్రమే

0 comments:
Post a Comment