లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి Mobile నెంబర్లకు అటాచ్ చేసుకునే సదుపాయము ఇచ్చినది దీనికోసం పాలసీదారుడు బ్రాంచ్ కి వెళ్ళకుండా ని మొబైల్ నుండి లింక్ చేసుకునే సదుపాయం ఉన్నది కావున ఎలా లింక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరుగుతున్నది.
LIC Update Your Contact Details...
పాలసీదారుడు పూర్తి పేరు పుట్టినతేదీ మొబైల్ నెంబరు రు వారు ఎన్ని పాలసీలు ఉన్నాయో ఆ సంఖ్య ఎంపికచేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా పైన చూపిన విధంగా లింక్ అయిన తర్వాత Success అని చూపిస్తుంది
ఈ విధంగా పైన చూపిన విధంగా లింక్ అయిన తర్వాత Success అని చూపిస్తుంది
0 comments:
Post a Comment