Invite Application for Computer Based Test (CBT)for Selection of District Resource to conduct capacity building training at District and Mandal level teachers Rc.

A notification is released for DRP selection for mandal level English trainings, SRP s need not to apply, please pass to all our friends


ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలని నిర్ణయించింది దీనికనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది అలాగే ఒక వైపు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను కూడా రూపొందిస్తూ వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

  1. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది DRP లాను ఎంపిక చేస్తారు వీరిలో మండలానికి నలుగురు చొప్పున ఎంపిక చేసి వీరికి CBT టెస్ట్ ద్వారా మరియు వీరి ఇంగ్లీష్ సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు www.andhrateachers.in
  2. ఈ మూడు వేల మంది DRP లకు జిల్లాల వారీగా డివిజన్ స్థాయిలో 21 జనవరి 2020 నుండి 25 జనవరి 2020 వరకు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష నందు ఆశించిన సామర్థ్యం సాధించలేని వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారు
  3. ఎంపిక కాబడిన DRP లు వారి జిల్లాలో డివిజన్ స్థాయి మరియు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

 ఆసక్తి గల అభ్యర్థులు 14 డిసెంబర్ 2019 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తారు ఫలితాలు 31 డిసెంబర్ 2019 న విడుదల చేస్తారు.

దరఖాస్తు చేయడానికి అర్హతలు 

ఐదు సంవత్సరాల్లో సర్వీస్ నిండిన ఉపాధ్యాయులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పదవి విరమణ చేయడానికి ఇంకా ఐదు నెలలు సమయం ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంతే కాకుండా ఏదైనా ఇంగ్లీష్ సంబంధించిన సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
Official Website

Online Application

Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top