Inter District Mutual Transfers -2019 Required Teachers Registration Form

సంక్రాంతి సెలవులలో సాధారణ మరియు అంతర్ జిల్లా ల బదిలీలు జరపాలని PDF MLC శ్రీ శ్రీనివాసుల రెడ్డి ప్రబుత్వం ను  కోరారు. అంతర జిల్లా ల బదిలీలు కోరుకునే వారు సాధారముగా Mutual Grounds మరియు Spouse కేటగిరీ లలో మాత్రమే జరిగే అవకాశం ఉన్నది  కావున టీచర్స్ మీరు ఈ క్రింద ఉన్న రిజిస్ట్రేషన్ ఫారం నందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అలాగే www.andhrateachers.in వెబ్సైటు అందించే whatsapp groups లో కూడా చేరవలసినదిగా మనవి. టీచర్స్ అందించే సమాచారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు పూర్తి వివరాలు మీరు సరిచుసుకున్న తరవాత మాత్రమే Mutual చూసుకోవాలని మనవి.

Transferred  Required Registred Teachers List

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top