వాట్సాప్ లో కొత్త ఫీచర్: ఎన్ని రోజులకైనా మెసేజ్ డిలీట్ చేసేయొచ్చు
వాట్సాప్ లో గ్రూపులో మనం ఏదైనా మెసేజ్ పొరపాటున గ్రూపులో పోస్ట్ చేస్తే దానిని డిలీట్ చేస్తే అవకాశం కొంత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉన్నది నూతనంగా వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఆప్షన్ ద్వారా సంవత్సర తర్వాత కూడా మనం పోస్ట్ చేసిన మెసేజ్ ని డిలీట్ చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుందివాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు.
▪మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే డిలిట్ అయిపోతోంది.
▪మీరు గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది.
▪ఆ సమయానికి అదే డిలిట్ అవుతోంది.
▪ ప్రస్తుతం ఈ ఫీజర్ అప్ డేట్ BETA యూజర్లకు మాత్రమే లభిస్తేంది.
▪ టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
▪ వాట్సాప్ లో ఇప్పటికే 'Delete for Everyone' ఫీచర్ ఉంది కాని కొత్తది దీనికన్న సూపర్ గా ఉంటుంది
0 comments:
Post a Comment