రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ దఫా బదిలీల నిబంధనల్లో మార్పు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన బదిలీల్లో పనితీరు ఆధారంగా కొన్ని పాయింట్లు కేటాయించగా.. ఈసారి వాటిని తొలగించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనరేట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నందున సంబంధిత దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించాలి.
* గ్రామీణం, మారుమూల, పట్టణాలకు ప్రాంతాల వారీగా పాయింట్లు (హెచ్‌ఆర్‌ఏ)
* సర్వీసు
* స్పౌజ్
* అవివాహితులు
* సంఘాల నేతలు
* హేతుబద్ధీకరణ
నిబంధనలు ఇలా..
ప్రస్తుత బదిలీల్లో ఆరు నిబంధనలను తీసుకురానున్నారు. వాటికి పాయింట్లు కేటాయించనున్నారు. అవి..* గ్రామీణం, మారుమూల, పట్టణాలకు ప్రాంతాల వారీగా పాయింట్లు (హెచ్‌ఆర్‌ఏ)
* సర్వీసు
* స్పౌజ్
* అవివాహితులు
* సంఘాల నేతలు
* హేతుబద్ధీకరణ
0 comments:
Post a Comment