పాన్- ఆధార్‌ లింక్ చేయడాని కి గడువు పొడిగింపు

పాన్- ఆధార్‌ గడువు పొడిగింపు

★ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కార్డుతో ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగించింది.

★ రేపటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా దాన్ని వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు పొడిగించింది.

★ పాన్‌- ఆధార్‌ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

★ రిటర్నులు దాఖలు చేసే వారికి అనుసంధానం తప్పనిసరి.

★ డిసెంబర్‌ 31లోపు ఆధార్‌ అనుసంధానం చేయకపోతే పాన్‌ కార్డు చెల్లదని ఐటీ శాఖ ప్రకటించింది.

★ అంతకుముందు సెప్టెంబర్‌లో ఓ సారి గడువును పొడిగించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top