బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నది.


▪రూ.1,999 ప్లాన్‌కు గాను వినియోగదారులు 60 రోజుల ఎక్స్‌ట్రా వాలిడిటీని పొందవచ్చు.


▪ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా న్యూ ఇయర్ ఆఫర్ కింద 425 రోజుల వాలిడిటీని పొందవచ్చు.

▪ఈ ఆఫర్ ఇవాళ్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

 ▪రూ.1,999 ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌, టీవీ సబ్‌స్రిప్షన్‌, రోజుకు 3జీబీ డేటా లభిస్తాయి
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top