తెలంగాణ వార్త: టీచర్ల సెలవుల అధికారం హెచ్‌ఎంలకే

టీచర్ల సెలవుల అధికారం హెచ్‌ఎంలకే


తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు సెలవులు మంజూరు చేసే అధికారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

అయితే ఉపాధ్యాయ సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమౌతుంది వాళ్ళ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం వన్ సెలవు మంజూరు అధికారాన్ని ప్రధానోపాధ్యాయులు కు  అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమాచారాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top