అమ్మఒడి పథకం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు
▪అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం
▪అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా
▪గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి
▪ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి
▪ ప్రొఫార్మా 1పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు
▪ రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి
▪ఆధార్ కార్డు లేకపోతే ప్రొఫార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్‌కు పంపించాలి
www.andhrateachers.in

0 comments:
Post a Comment